Total Knee Replacement

[Best_Wordpress_Gallery id=”16″ gal_title=”Total Knee Replacement”]

Medcare Reach Hospital

Medcare Reach Hospital – Doctors

Health camp with Mallareddy and lions club
And young heart association

[Best_Wordpress_Gallery id=”12″ gal_title=”Health camp”]

మెడికేర్ రీచ్ హాస్పిటల్ లో అరుదైన గుండె చికిత్స…

అతి చిన్న వయసు యువతికి పేస్ మేకర్ …

..ప్రాణాలు కాపాడిన వైద్యులు. సిద్దిపేట ..

సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 18: హార్ట్ రేట్ ఆబ్ నార్మల్ గా ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు సిద్దిపేట మెడికేర్ రీచ్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ ఆనంద్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని మెడికేర్ హాస్పిటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన లక్ష్మీ అనే 23 ఏళ్ల యువతి కళ్లు తిరిగి పడిపోవడం, ఎక్కువగా దమ్ము రావడం, చెమటలు పట్టడం, కాళ్ళు ఉబ్బడం లాంటి సమస్యలతో తమ ఆస్పత్రికి రాగ, ఆమెకు ఈసిజీ తదితర టెస్టులు నిర్వహించి ఆమెకు హార్ట్ రేట్ ఆబ్ నార్మల్ గా ఉందని గుర్తించిన డాక్టర్లు ఆమెకు అత్యంత అవసరమైన చికిత్స అవసరమని గుర్తించినట్టు తెలిపారు. ఆమెను అలాగే వదిలేస్తే మరణించే ప్రమాదం ఉన్నందున సాధారణంగా 60 ఏళ్ల వయసు వారికి వేసే పేస్ మేకర్ ను ఆమెకు అమర్చి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. మామూలు పేస్ మేకర్ కొద్దిరోజులు మాత్రమే పనిచేస్తుందని, కానీ, లక్ష్మి కి వేసిన పేస్మేకర్ లైఫ్ లాంగ్ పనిచేస్తుందన్నారు. 25 సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది అన్నారు. ఇప్పటివరకు కార్డియాలజీ కి సంబంధించి వందకుపైగా ఆపరేషన్లను తక్కువ ధరకే చేసినట్లు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఇతర హాస్పిటల్ లో 7,8 లక్షలకు అయ్యే ఖర్చును తాము రెండు మూడు లక్షలకు చేసామని వారు తెలిపారు. సుమారు నలుగురు డాక్టర్లు సుమారు గంటన్నర పాటు ఈ శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. సిద్దిపేట చరిత్రలో మొట్టమొదటి సారిగా గుండెకు పేస్ మేకర్ అమర్చి విజయవంతమైన సందర్భంగా డాక్టర్ల బృందాన్ని పలువురు అభినందించారు. సమావేశంలో డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కిషోర్, డాక్టర్ రజ్ నీష్ తదితరులు పాల్గొన్నారు.

[Best_Wordpress_Gallery id=”9″ gal_title=”Rare Heart Treatment Paper cuttings”]

Grand Opening Ceremony of Medcare Reach Hospitals

[Best_Wordpress_Gallery id=”2″ gal_title=”All images”]